రాజీనామా అమల్లోకి వస్తే ఉపసంహరణ కుదరదు | if recall goes forward, no possibility to get back:goverment guidelines | Sakshi
Sakshi News home page

రాజీనామా అమల్లోకి వస్తే ఉపసంహరణ కుదరదు

Published Wed, Feb 5 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

if recall goes forward, no possibility to get back:goverment guidelines

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల రాజీనామా ఆమోదం పొందిన తర్వాత.. దాని ఉపసంహరణకు ఇకపై అవకాశం ఉండదు. ఈ మేరకు సబార్డినేట్ సర్వీసుల నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాజీనామా అమల్లోకి వచ్చిన తర్వాత ఉపసంహరణకు అనుమతి ఉండదు. అయితే రాజీనామా ఆమోదం పొందినా, అది అమల్లోకి రాకముందే  రాజీనామాను ఉపసంహరించుకుంటే, సదరు ఉద్యోగి సర్వీసులో ఉన్నట్లుగానే భావించాలి’ అని పేర్కొంటూ నిబంధనల్లో చేర్చారు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement