శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు | isro scientists visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు

Published Thu, Jun 22 2017 12:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

పీఎస్‌ఎల్‌వీ- సీ38 వాహక నౌకను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: పీఎస్‌ఎల్‌వీ- సీ38 వాహక నౌకను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో చెందిన శాస్త్రవేత్తలకు టీటీడీ అదికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ - సీ 38 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement