Tirupati: హమ్మయ్యా.. ఎట్టకేలకు చిరుత చిక్కింది | Leopard Was Caught At Vedic University In Tirupati | Sakshi
Sakshi News home page

Tirupati: హమ్మయ్యా.. ఎట్టకేలకు చిరుత చిక్కింది

Published Sun, Apr 6 2025 10:15 AM | Last Updated on Sun, Apr 6 2025 10:19 AM

Leopard Was Caught At Vedic University In Tirupati

తిరుపతి,సాక్షి: తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని ప్రజలను ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు దొరికిపోయింది. తిరుపతి వేదిక్ యునివర్సిటీలో బోనులో చిరుత చిక్కింది.

గత కొంత కాలంగా ఓ చిరుత భయ భ్రాంతులకు గురిచేస్తుంది. ఈ తరుణంలో రెండు రోజుల కిందట ఆ చిరుతను పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ తరుణంలో ఆదివారం వేకువ జామున చిరుత ఆ బోనులో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్‌ అధికారులు చిరుతను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement