రిమ్స్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన | junior doctors protest in ongole rims | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

Published Sat, Jul 22 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

junior doctors protest in ongole rims

ఒంగోలు: స్థానిక రిమ్స్‌లో జూనియర్ డాక్టర్లు శనివారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రిమ్స్‌కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) గుర్తింపు రాకపోవడంతో తమ చదువు పూర్తయినా నిరూపయోగంగా మిగిలిపోతున్నామంటూ జూనియర్ డాక్టర్లు ఆవేదన వ‍్యక‍్తం చేశారు. కాగా... జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మెడికోలు మద్దతు పలికి వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement