16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర | kapu satyagraha yatra from november 16th for reservations | Sakshi
Sakshi News home page

16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర

Published Mon, Nov 7 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర

16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర

రాజమహేంద్రవరం : కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర చేపడుతున్నట్లు కాపు జేఏసీ నేతలు ఏసుదాసు, రామకృష్ణ ప్రకటించారు. సోమవారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు జరిగే ఈ యాత్రలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొంటారని చెప్పారు.

కాపు రిజర్వేషన్లపై అవగాహన కోసమే సత్యాగ్రహ యాత్ర చేపట్టమన్నారు. ఈ యాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని...ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతనని జేఏసీ నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement