'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్' | Kiran kumar reddy behinds red sandalwood smuggling, says Shankarrao | Sakshi
Sakshi News home page

'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్'

Published Sun, Dec 22 2013 2:17 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్' - Sakshi

'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్'

చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం వృక్షాలు యథేచ్ఛగా సాగుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి కారణమని పేర్కొన్నారు.

 

తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల అటవీ ప్రాంతాలలో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష జాతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం కొండలో స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిపై దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఆ ఘటనను ఆయన ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement