- సీవూంధ్ర వుంత్రులతో సీఎం కిరణ్
వైఎస్సార్‌సీపీని సస్పెండ్ చేసైనా ముందుకెళ్దాం
Published Thu, Jan 9 2014 2:02 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి, హైదరాబాద్: టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చను కొనసాగించి పూర్తిచేయూల్సిన అవసరమవుతుందని సీఎం కిరణ్ అభిప్రాయుపడ్డారు. సభలో చర్చకు వైఎస్సార్ సీపీ అడ్డు తగిలితే వారి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసైనా ముందుకు వెళ్దామని మంత్రులతో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొనేలా చూడాలని వారికి సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కిరణ్ బుధవారం తన నివాసంలో భేటీ అయ్యూరు. పితాని సత్యనారాయుణ, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బుధవారం సభ జరి గిన తీరు, గురువారం అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. సభలో చర్చ ప్రారంభమైనందున దాన్ని క త్వరగా పూర్తిచేయూల్సిన అవసరవుుందన్నా రు. చర్చ జరిగేటప్పుడు అన్ని విషయూలపైనా లో తుగా అభిప్రాయూలు చెబుతూ వూట్లాడాలని సూచించారు.
Advertisement