
సాక్షి, తూర్పుగోదావరి : ఆత్రేయపురం మండలం అంకపాలెంలో చిరుతపులి సంచరిస్తోంది. ఇప్పటికే ఓ రైతు సహా ముగ్గురిపై దాడి చేసిన చిరుత అనంతరం కొబ్బరి చెట్టు ఎక్కడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది.. గ్రామానికి చేరుకుని చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. పులి ఇళ్లలోకి ప్రవేశిస్తుందేమో అనే భయంతో ఇంట్లోకి కూడా వెళ్లకుండా బయటే ఉన్నామంటున్నారు గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment