నల్లగొండ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Nalgonda district assembly constituencies | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for Nalgonda district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. నల్లగొండ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

నల్లగొండ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
దేవరకొండ (ఎస్టీ) జటావత్ నాగేశ్వర్ రావు నాయక్ - బిల్యా నాయక్      
నాగార్జునసాగర్ ఎం.రవీందర్‌రెడ్డి కుందూరు జానారెడ్డి        
మిర్యాలగూడ - ఎన్.భాస్కర్‌రావు బంటు వెంకటేశ్వర్లు      
హుజూర్‌నగర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంగాల స్వామిగౌడ్      
సూర్యాపేట బీరవోలు సోమిరెడ్డి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి      
నల్లగొండ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి        
మునుగోడు ఎం.గవాస్కర్‌రెడ్డి -        
భువనగిరి గూడూరు జైపాల్‌రెడ్డి పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఉమా మాధవరెడ్డి      
నకిరేకల్ (ఎస్సీ) ఎన్.స్వామి చిరుమర్తి లింగయ్య        
తుంగతుర్తి (ఎస్సీ) ఇరుగు వెంకటేశ్వర్లు గుడిపాటి నర్సయ్య        
ఆలేరు - -        
కోదాడ - -        

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement