వైభవంగా పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు | lord padmavathi teppotsavam in tiruchanuru | Sakshi
Sakshi News home page

వైభవంగా పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు

Published Sat, May 30 2015 8:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

lord padmavathi teppotsavam in tiruchanuru

తిరుచానూరు (చిత్తూరు): తిరుచారూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవంలో తొలిరోజు రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పపై పుష్కరిణిలో విహరించారు. అందులో భాగంగా రెండో రోజైన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికి అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి తిరుచ్చి వాహనసేవ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement