
ఆంధ్రప్రదేశ్:
►నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న సీఎం జగన్
►జలశక్తి, గనుల శాఖ మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం
►రాష్ట్రానికి చెందిన పలు అంశాలను చర్చించనున్న సీఎం జగన్
తెలంగాణ:
►నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
►ఉదయం 8.30 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు
►ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
►ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో జాతీయజెండాల ఆవిష్కరణ
►నిరాడంబంరంగా జరగనున్నతెలంగాణ అవతరణ వేడుకలు
►సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి రైతు బాలాజీకి ఆహ్వానం
►రేపు సీఎం కేసీఆర్‌కు యాపిల్ పండును అందజేయనున్న..
కెరమరి మండలం దనోర గ్రామానికి చెందిన రైతు బాలాజీ
►జెండా ఆవిష్కరణ తర్వాత సీఎం కేసీఆర్‌ను కలవనున్నబాలాజీ
హైదరాబాద్: నేడు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
►ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాజ్‌భవన్‌రోడ్, నిరంకారిభవన్
ఖైరతాబాద్..ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి జంక్షన్,
నాంపల్లి, ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేత: పోలీసు అధికారులు
హైదరాబాద్: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
►గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించనున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
►ఉదయం రాజ్‌భవన్‌లో గోశాలను ప్రారంభించనున్న గవర్నర్