విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ | Mangalyaan on course, says ISRO chief K Radhakrishnan | Sakshi
Sakshi News home page

విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ

Published Tue, Aug 12 2014 9:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ

విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగం విజయవంతంగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్ మీడియాకు వెల్లడించారు.

చెన్నై: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగం విజయవంతంగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్ మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్‌ 24 కల్లా అంగారక కక్ష్యలోకి మంగళయాన్ ప్రవేశిస్తుందని రాధాకృష్ణన్ తెలిపారు. 
 
మంగళయాన్ ప్రయోగంలో ఇంకా 14% యాత్ర మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్‌ 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్ వీ బోర్డుపై నుంచి మార్స్ అర్బిటర్‌ ప్రయోగం ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. మార్స్ ఆర్బిటర్ ప్రయోగంపై మంగళవారం చెన్నైలో సమీక్ష నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement