ఏవోబీ సరిహద్దుల్లో మరో గిరిజన నేత హత్యకు గురయ్యాడు.
ఏవోబీ సరిహద్దుల్లో మరో గిరిజన నేత హత్యకు గురయ్యాడు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. శుక్రవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు..కొడ శిఖర గైడకు చెందిన నేత సంగ్ ను పట్టుకుని కొట్టి చంపేశారు. సంగ్ ను పోలీస్ ఇన్ఫ్మార్మర్ గా పేర్కొంటూ ఓ లేఖను వదిలి వెళ్లారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.