జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ.. బాధితులు రోడ్డెక్కారు.
జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ.. బాధితులు రోడ్డెక్కారు. 221వ నంబర్ జాతీయ రహదారి విస్తరణతో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం పెంచాలని కోరుతూ.. జాతీయ రహదారి పై ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.