దేశ వ్యాప్తంగా ఐఎంఏ సత్యాగ్రహం
విజయవాడ (లబ్బీపేట): నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి గంగాధరరావు చెప్పారు. ఆ రోజు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపేస్తామన్నారు.
గవర్నర్‌పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జి.సమరం, డాక్టర్ అప్పారావు, డాక్టర్ సీఎస్‌ఆర్ ప్రసాదరావు పాల్గొన్నారు.
16న వైద్య సేవలు బంద్
Published Wed, Nov 9 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
Advertisement
Advertisement