అప్పుల బాధతో శ్రీనివాసులు రెడ్డి(36) అనే వ్యాపారస్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధతో శ్రీనివాసులు రెడ్డి(36) అనే వ్యాపారస్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మదనపల్లి మండలం రామిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువవటంతో ఇంట్లో పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.