బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా | MP Gutta sukhendar reddy rides a Royal Enfield | Sakshi
Sakshi News home page

బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా

Published Sat, Dec 21 2013 9:31 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా - Sakshi

బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా

నల్గొండ : 'రాయల్ ఎన్ఫీల్డ్' ను చూడగానే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మనసు లాగేసినట్టుంది. బండి నడిపి తన ముచ్చట తీర్చుకున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల ఈ బైక్ను కొనుగోలు చేశాడు. శుక్రవారం నల్గొండలోని ఎంపీ నివాసానికి కార్యకర్త వెళ్లగా, సుఖేందర్ రెడ్డి బుల్లెట్ను నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్ల తర్వాత ఈ వాహనం నడిపానని చెప్పారు. రాజకీయ నేతల తమ చిన్న చిన్న కోర్కెలను కూడా తీర్చుకునేందుకు చాలా సంవత్సరాలు ఆగాల్సి వస్తుందంటే ఈ ఘటననే  ఓ ఉదాహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement