ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరెత్తితేనే ఎంపి వివేక్ మండిపడుతున్నారు.
నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరెత్తితేనే ఎంపి వివేక్ మండిపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కిరణ్ అవినీతి బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. సిఎం అవితీని కార్యక్రమాలపై సిబిఐతో విచారణ చేయిస్తామన్నారు.
10 జిల్లాల తెలంగాణ ఇవ్వకుంటే మళ్లీ ఉద్యమం చేపడుతామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హెచ్చరించారు.