తెలుగు తమ్ముళ్లతో స్టెప్పేసిన మహిళా ఎంపీడీవో | MPDO Mahalakshmi and tdp leaders dancing in a new year party at kanigiri | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లతో స్టెప్పేసిన మహిళా ఎంపీడీవో

Published Fri, Jan 2 2015 9:01 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM

తెలుగు తమ్ముళ్లతో స్టెప్పేసిన మహిళా ఎంపీడీవో - Sakshi

తెలుగు తమ్ముళ్లతో స్టెప్పేసిన మహిళా ఎంపీడీవో

ఒంగోలు : ఓ ప్రభుత్వ అధికారిణి ... టీడీపీ నేతలతో కలిసి నృత్యం చేసిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో  నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. వేదిక పక్కనే ఏర్పాటు చేసిన పాట కచ్చేరి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు చిందులేశారు.  సీఎస్ పురం ఎంపీడీవో మహాలక్ష్మీ ఉత్సాహంగా ...తెలుగు తమ్ముళ్లతో పోటీ మరీ డాన్స్ చేశారు. అధికారులు రాజకీయ నాయకులతో కలిసి స్టెప్పులేయడాన్ని చూసి స్థానికులు అశ్చర్యపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement