ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా టేకులపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఆందోళన
Published Tue, Dec 8 2015 12:30 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
టేకులపల్లి: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా టేకులపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు
Advertisement
Advertisement