వేతన సవరణ అమలు చేయాలంటూ అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు నిరసన తెలిపారు.
వేతన సవరణ అమలు చేయాలంటూ అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు నిరసన తెలిపారు. అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు విధులు బహిష్కరించి, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పీఆర్సీ అమలు వెంటనే చేయాలంటూ పురపాలక సంఘం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.