'మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలు' | navigation satellites with in the 2016 march | Sakshi
Sakshi News home page

'మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలు'

Published Sat, Jul 11 2015 9:21 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

navigation satellites with in the 2016 march

నెల్లూరు: వచ్చే ఏడాది మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. మానవహిత ప్రయోగాల కోసం కేంద్రం నుంచి అనుమతి వస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు. సమాచార రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను మరిన్ని పంపుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షార్ లో త్వరలో మూడో లాంచ్ నిర్మాణం చేపడుతున్నట్టు కిరణ్ కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement