
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌పై ప్రాథమిక సమాచారం అందించకుండా చైనా గోప్యత పాటించడం వల్లే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment