పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సోమవారం జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పర్యటించింది.
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సోమవారం జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పర్యటించింది. మండలంలోని చేగొండపల్లి, పల్లిపాక, రామయ్యపేట గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి అమలు తీరును బృందం సభ్యులు పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. బృందంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్(లా) ఇంద్రజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.