కోదండరాంకు అందని కేసీఆర్ ఆహ్వానం | No inivitaiton from KCR for Kodandaram for oath ceremony | Sakshi
Sakshi News home page

కోదండరాంకు అందని కేసీఆర్ ఆహ్వానం

Published Sun, Jun 1 2014 11:17 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

కోదండరాంకు అందని కేసీఆర్ ఆహ్వానం - Sakshi

కోదండరాంకు అందని కేసీఆర్ ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖలను ఆహ్వానించారు. రాజభవన్ లో జరిగే ప్రమాణా స్వీకారానికి అమరవీరుల కుటుంబ సభ్యులను కేసీఆర్ ఆహ్వనించారు.  
 
తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా నెహ్వల్ , గోపీచంద్‌ తోపాటు సిఐఐ వంటి రంగాలకు చెందిన వారికి కేసీఆర్ ఆహ్వనం పంపారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. 
 
కోదండరాంను ఆహ్వానించకపోవడం వివాదస్పదమైంది. కేసీఆర్, కోదండరాంల మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement