శివరామకృష్ణన్ కమిటీతో ఫలితం సున్నా | no use with Shiva Rama Krishna Committee | Sakshi
Sakshi News home page

శివరామకృష్ణన్ కమిటీతో ఫలితం సున్నా

Published Fri, Sep 5 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

no use with Shiva Rama Krishna Committee

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ

చిత్తూరు:   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియుమించిన శివరావుకృష్ణన్ కమిటీతో రాష్ట్రానికి ఒరి గిందేమిటని సీపీఐ జాతీయు కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయుణ ప్రశ్నించారు. గురువారం చిత్తూరు జిల్లా వరదయ్యుపాళెంలో ఆయున వూట్లాడారు. ఆ కమిటీ రాష్ట్ర రాజధానిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయూలనే విషయుంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా నాన్చడం సరి కాదన్నారు. రాజధాని విషయుంలో ప్రాంతీయు విభేదాలు తలెత్తుతుండడం దురదృష్టకరవుని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement