హైదరాబాద్ : రాష్ట్రంలో 1891 నుంచి 2012 దాకా 73 తుపానులు సంభవించాయి. ఈ 73 తుపాన్లలో అక్టోబర్లోనే 30 తుపానులు సంభవించాయి. నవంబర్లో 19, మేలో తొమ్మిది, సెప్టెంబర్లో ఎనిమిది, జూన్లో మూడు, డిసెంబర్లో మూడు, జులైలో ఒకసారి తుపాను వచ్చింది. వీటిల్లో 23 తుపానులు నెల్లూరు జిల్లాలో తీరం తాకగా, 15 కృష్ణాలో, 11 తూర్పుగోదావరిలో, పది శ్రీకాకుళం జిల్లాలో, ఏడు విశాఖపట్నంలో, అయిదు ప్రకాశం జిల్లాలలో తీరం దాటాయి.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477