
పచ్చని పైరులో కొంగల విన్యాసం
దేవరకొండ పట్టణ సమీపంలోని భీమనపల్లి కాలువ వెంట, పక్కనే ఉన్న పచ్చని వరిపొలాల్లో శనివారం
పచ్చని పైరులో కొంగల విన్యాసం
దేవరకొండ పట్టణ సమీపంలోని భీమనపల్లి కాలువ వెంట, పక్కనే ఉన్న పచ్చని వరిపొలాల్లో శనివారం భారీ సంఖ్యలో కొంగలు వచ్చి వాలి చూపరులను కనువిందు చేశాయి.
ఆహారాన్వేషణలో భాగంగా కాలువలోని చేపల కోసమో.. పొలాల్లోని మిడతల కోసం వచ్చిన ఈ కొంగలు పచ్చని పైర్ల మధ్య తిరుగుతూ పలువురిని ఆకట్టుకున్నాయి