వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం | Police detain ysrcp district president shankar narayana, cpi leaders | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి గృహనిర్భందం

Published Mon, Apr 20 2015 10:43 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

Police detain ysrcp district president shankar narayana, cpi leaders

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ధర్మవరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, సీపీఐ నేతలని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఎస్పీ కార్యలయం ఎదుట ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళ చేస్తున్నారు.


మరోవైపు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం హంద్రీనివా ప్రాజెక్ట్ కాలువ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. గొల్లపల్లిలో సూక్ష్మసేద్యం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖిలో చర్చిస్తారు. కుంటి మద్ది చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement