రొయ్య... అదిరిందయ్యా! | prawns crop gives more profit | Sakshi
Sakshi News home page

రొయ్య... అదిరిందయ్యా!

Dec 8 2014 5:17 AM | Updated on Sep 2 2017 5:47 PM

రొయ్య... అదిరిందయ్యా!

రొయ్య... అదిరిందయ్యా!

విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది.

విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది. ఆదివారం రొయ్యలు విరివిగా వలకు చిక్కడమే కాకుండా మామూలు కంటే భిన్నంగా ఒక్కొక్క రొయ్య రెండు, మూడు కిలోలు ఉన్నవి లభించడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగితేలారు.  కిలో రూ.650 నుంచి రూ.1100లకు విక్రయించారు.             
-విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement