రొయ్య... అదిరిందయ్యా!
విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది. ఆదివారం రొయ్యలు విరివిగా వలకు చిక్కడమే కాకుండా మామూలు కంటే భిన్నంగా ఒక్కొక్క రొయ్య రెండు, మూడు కిలోలు ఉన్నవి లభించడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగితేలారు. కిలో రూ.650 నుంచి రూ.1100లకు విక్రయించారు.
-విశాఖపట్నం