అనంతపురం జిల్లా మరూర్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.
మరూర్: అనంతపురం జిల్లా మరూర్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.