ఇసుక అక్రమాలపై వైఎస్సాఆర్సీపీ ఆందోళన | protesting against sand Trafficking in vizag | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమాలపై వైఎస్సాఆర్సీపీ ఆందోళన

Published Mon, Oct 19 2015 5:18 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

protesting against sand Trafficking in vizag

విశాఖపట్నం : విశాఖ జిల్లా పెద్దబయలు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఇక్కడి అటవీ ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా విశాఖ పోర్ట్‌కు ఇసుకను తరలిస్తున్నారు. 1/70 చట్టం ప్రకారం ఇసుకను ఏజెన్సీ ప్రాంతంలోనే వినియోగించుకోవాలని రూల్స్ చెప్పుతున్నాయి. కానీ, అధికారులు వాటిని తుంగలో తొక్కుతూ మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement