గవర్నర్‌ కోటాలో రామసుబ్బారెడ్డి, ఫరూక్‌ | ramasubbareddy, farooq nominated as mlc in AP | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ కోటాలో రామసుబ్బారెడ్డి, ఫరూక్‌

Published Sat, Jul 22 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

ramasubbareddy, farooq nominated as mlc in AP

ఏపీ ఎమ్మెల్సీలుగా నియామకం
సాక్షి, అమరావతి:
గవర్నర్‌ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పి.రామసుబ్బా రెడ్డి, ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

గతంలో ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన ఎ.చక్రపాణి, ఆర్‌.రెడ్డెప్పరెడ్డిల పదవీ కాలం ఈ ఏడాది మే 27వ తేదీతో ముగిసింది. వారి స్థానంలో అధికార పార్టీ సూచన మేరకు వీరిని ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement