కాకినాడ పోర్టు ఆఫీసర్ గా రవికుమార్ | ravikumar as kakinada port officer | Sakshi
Sakshi News home page

కాకినాడ పోర్టు ఆఫీసర్ గా రవికుమార్

Published Mon, Feb 2 2015 4:05 PM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

ravikumar as kakinada port officer

తూర్పుగోదావరి: కాకినాడ పోర్టు అధికారిగా రవికుమార్ నియమితులయ్యారు. ఆయనను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కాకినాడ మున్సిపల్ కమిషనర్, డీఆర్ డీఏలో పీడీగా విధులు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement