రాయలసీమ ఐక్య వేదికను రాయలసీమ ఉత్తరాంధ్ర ఐక్య వేదికగా మార్చనున్నట్లు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రకటించారు.
కడప: రాయలసీమ ఐక్య వేదికను రాయలసీమ ఉత్తరాంధ్ర ఐక్య వేదికగా మార్చనున్నట్లు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రకటించారు. ఆదివారం కడప విచ్చేసిన టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రెండు రాజధానుల ఏర్పాటు డిమాండ్తో ముందుకు వెళ్తామన్నారు. అందులోభాగంగా ఈ నెల15న కర్నూలులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీజీ వెంకటేష్ తెలిపారు.