రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sander caught in nellore distirict | Sakshi
Sakshi News home page

రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Fri, Oct 9 2015 10:31 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

red sander caught in nellore distirict

సీతారామపురం: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజాము నంచి అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement