రివైండ్ 2014
23 హత్యలు.. 36 కిడ్నాప్‌లు... 64 అత్యాచారాలు... వందలాది భూకబ్జాలు... ఇలా2014లో జిల్లాలో అనేక సంచనల కేసులు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గన్ కల్చర్ పెరిగింది. చైన్‌స్నాచర్లు చెలరేగారు. రాజధాని నేపథ్యంలో ఆస్తి కోసం అయినవారిని సైతం హతమార్చేందుకు పలువురు వెనుకాడలేదు. రాజకీయ హత్యలు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేశాయి.
రక్తచరిత్ర
Published Sat, Dec 27 2014 1:07 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement