ఫేస్‌బుక్‌లో సర్వేపల్లి అరుదైన చిత్రం | sarvepalli radhakrishnan rare picture in facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో సర్వేపల్లి అరుదైన చిత్రం

Published Sat, Sep 6 2014 12:50 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్‌లో సర్వేపల్లి అరుదైన చిత్రం - Sakshi

ఫేస్‌బుక్‌లో సర్వేపల్లి అరుదైన చిత్రం

కొత్తపేట: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా సర్వేపల్లి రాధాకృష్ణన్ అరుదైన చిత్రాన్ని శుక్రవారం ఫేస్‌బుక్‌లో పెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అద్దంకి బుద్ధచంద్రదేవ్(ఏబీసీ దేవ్) తెలిపారు. ప్రి యదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకుడు అద్దం కి కేశవరావు ఎన్నో అరుదైన చిత్రాలు, గ్రంథా లను సేకరించి తన లైబ్రరీలో భద్రపరిచారు. వాటిల్లో 1962లో రాధాకృష్ణన్ శాలువా కప్పుకుని కుర్చీలో కూర్చున్న ఒరిజినల్ ఫొటోను ఫేస్‌బుక్ ఫాలోవర్ల కోసం పోస్టు చేసినట్టు కేశవరావు తనయుడు ప్రియదర్శినీ బాలవిహార్ సెక్రటరీ, కరస్పాండెంట్ దేవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement