
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వీరితో పాటు మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్‌లో ఉంచారు. జిల్లాల వారీగా వారి వివరాలు.. (నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ)
► కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు జిల్లా
►ఎం. పద్మ - కృష్ణ జిల్లా
► పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా
►పి.ఎ. శోభా - విజయనగరం జిల్లా
►కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా
►టి. బాబు రావు నాయుడు - చిత్తూరు జిల్లా
►ఎం. రామారావు - శ్రీకాకుళం జిల్లా
►కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా
►ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా
►బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా
►పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా
కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా
►హిమాన్షు శుక్లా - పశ్చిమ గోదావరి జిల్లా
వీరికి అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను సిహెచ్. శ్రీధర్, శ్రీమతి. జి. రేఖ రాణి, శ్రీమతి టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్రెడ్డిలను రిజర్వులో ఉంచారు. (ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!)
Comments
Please login to add a commentAdd a comment