వంద రోజుల ఉద్యమంపై మీ అభిప్రాయం తెలుపండి!
Published Thu, Nov 7 2013 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
సమైక్యాంధ్ర ప్రదేశ్ ఎనిమిది కోట్ల జనాభాలో మెజార్టీ ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అనేక దశాబ్దాల కాలం నుంచి కలిసి మెలిసి ఉంటున్న తెలుగు ప్రజలను కేవలం ఓట్లు, సీట్లు, రాజకీయ లబ్ది ప్రతిపాదికన అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం కారణంగా రెండు ముక్కలు కాబోతుంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన మహోద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతాం.. నిరసిద్దాం.. అడ్డుకుందాం..
వంద రోజుల సమైక్య ఉద్యమంపై మేము మా గళాన్ని వినిపిస్తున్నాం.. మీరు మాతో గొంతు కలపండి... మీ అభిప్రాయాలను పంచుకోండి...
Advertisement
Advertisement