పోలీసుల అదుపులో ఆరుగురు విఠులు, ముగ్గురు మహిళలు | six men and three women held in prostitution case | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఆరుగురు విఠులు, ముగ్గురు మహిళలు

Published Sun, Jun 1 2014 11:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

six men and three women held in prostitution case

హైదరాబాద్:నగరంలోని కూకట్ పల్లి సుమిత్రా నగర్ లో ఓ ఇంటిలో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విఠులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement