పాము కాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది.
వినుకొండ (గుంటూరు) : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు నిమిత్తం ఎన్. సూరమ్మ(38) పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.