ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరంగం | spf constable beats devotee | Sakshi
Sakshi News home page

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరంగం

Published Mon, Jan 5 2015 9:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

spf constable beats devotee

చిత్తూరు: శ్రీకాళహస్తిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ వీరంగ సృష్టించాడు. దైవ దర్శనంలో భాగంగా ఆలయానికి వచ్చిన భక్తుడు గంగాధర్ ను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మునిప్రసాధ్ తలపై బలంగా లాఠీతో మోదాడు.  దీంతో ఆ భక్తుడు సృహతప్పిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తుడు గంగాధర్ స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement