గంటా శ్రీనివాస రావు
హైదరాబాద్: ఏపీలో డీఎస్పీ నాన్లోకల్ కోటాపై ప్రతిష్టంభన నెలకొంది. నాన్లోకల్ కోటా రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే వర్తిస్తుందా? ఇతర రాష్ట్రాల వారికి కూడా వర్తిస్తుందా? అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలో, లేదో తేల్చుకోలేకపోతున్నారు.
ఈ విషయమై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావును వివరణ కోరగా, ఈ అంశంపై జీఏడీని వివరణ కోరినట్లు తెలిపారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.
**