వాగులో విద్యార్థి గల్లంతు | student missing after drown in sitampally tank | Sakshi
Sakshi News home page

వాగులో విద్యార్థి గల్లంతు

Published Sun, Dec 13 2015 7:48 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student missing after drown in sitampally tank

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం జంక్షన్ సమీపంలో సీతంపల్లి వాగులో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కోరుకొండలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు వనభోజనం కోసం ఆదివారం సీతంపల్లికి వచ్చారు. కొంత మంది విద్యార్థులు సీతంపల్లి వాగులో దిగగా, పదో తరగతి విద్యార్థి ద్వారంపూడి మనోహర్ (15) గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన మనోహర్ కోరుకొండలో చదువుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement