సుబ్బరాయన్ సభ్యుడేకాదు: అశోక్‌బాబు | Subbarayan is not Menber in APNGO: Ashok Babu | Sakshi
Sakshi News home page

సుబ్బరాయన్ సభ్యుడేకాదు: అశోక్‌బాబు

Published Sat, Dec 7 2013 3:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

సుబ్బరాయన్ సభ్యుడేకాదు: అశోక్‌బాబు

సుబ్బరాయన్ సభ్యుడేకాదు: అశోక్‌బాబు

హైదరాబాద్: సుబ్బరాయన్ ఏపిఎన్జిఓ  సభ్యుడు కాదని ఏపిఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. అశోక్బాబు ఏకపక్ష ధోరణితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, సమైక్యవాద ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత అతనిదేనని సుబ్బరాయన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఆ విమర్శలపై అశోక్ బాబు స్పందించారు.

స్థాయిలేని వ్యక్తుల ఆరోపణలకు తాను సమాధానం చెప్పనన్నారు. ఈనెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. విభజనకు వ్యతిరేకంగానే అసెంబ్లీలో పార్టీలన్నీ అభిప్రాయం చెప్పాలని  అశోక్‌బాబు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement