అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీలకు తాండూరు విద్యార్థి | Tandur student selected to international kung fu competitions | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీలకు తాండూరు విద్యార్థి

Published Sat, Nov 2 2013 1:49 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

Tandur student selected to international kung fu competitions

తాండూరు, న్యూస్‌లైన్:  అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో పాల్గొనే అవకాశం తాండూరు విద్యార్థి వంశీకృష్ణకు దక్కింది. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని వాషింగ్టన్(డీసీ) హోస్టన్ సిటీలో ఇంటర్నేషనల్ చైనీస్ మార్షల్ అకాడమీ(ఐసీఎంఏ) ఆధ్వర్యంలో లోన్‌స్టార్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఇండియన్ కుంగ్‌ఫూ అసోసియేషన్  వంశీకృష్ణను ఎంపిక చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కుంగ్‌ఫూ అసోసియేషన్ మాస్టర్ వెంకటేశం శుక్రవారం ‘న్యూస్‌లైన్’కు తె లిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement