సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిన ఏలూరు | TDP leader detained man in eluru | Sakshi
Sakshi News home page

సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిన ఏలూరు

Published Tue, Aug 12 2014 12:17 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

TDP leader detained man in eluru

ఏలూరు : అధికారంలో ఉన్న అహంకారంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆపార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సెటిల్మెంట్లకు ఏలూరు అడ్డగా మారింది. ఉద్యోగాలిప్పిస్తామని రామకోటి అనే వ్యక్తి.....పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు.

 

అయితే ఉద్యోగాలు ఇప్పించకపోవటంతో సెటిల్మెంట్ పేరుతో రామకోటిని... డిప్యూటీ మేయర్ చోడే వెంటకరత్నం, అనుచరులు వారం రోజలపాటు నిర్బంధించి, చితకబాదారు. అయితే ఈ విషయాన్ని అందుకున్న పోలీసులు బాధితుడిని వారి వద్ద నుంచి విడిపించారు. డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంతో పాటు, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement