తొలి సారి అమరావతికి రావండం సంతోషంగా ఉందని తెలంగాణ మంత్రి నాయిని నర్సిహారెడ్డి అన్నారు.
తొలి సారి అమరావతికి రావండం సంతోషంగా ఉందని తెలంగాణ మంత్రి నాయిని నర్సిహారెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం కోసం విజయవాడ వచ్చిన ఆయన అమరావతిని సందర్శంచారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కాగా.. సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నట్లు తెలిపారు.